: నల్గొండ ప్రభుత్వాస్పత్రికి బాషా మృతదేహం
టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా మృతదేహాన్ని పోలీసులు నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళుతుండగా.. వాహనం డివైడర్ ను ఢీకొట్టడంతో బాషా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.