: బాషా మృతితో ఆగిన దేవినేని ఉమ ఆమరణ దీక్ష


పార్టీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా ఆకస్మిక మరణంతో దేవినేని ఉమ తలపెట్టిన ఆమరణ దీక్ష వాయిదా పడింది. రాష్ట్ర విభజనకు నిర్ణయం వెలువడడంతో సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణ కోసం మైలవరం టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ నేటి నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించాల్సి ఉంది. కానీ, బాషా మరణ వార్తతో ఉమ ఆమరణ దీక్షను 17వ తేదీకి వాయిదా వేసుకున్నారు.

  • Loading...

More Telugu News