: నార్కెట్ పల్లికి బయల్దేరిన చంద్రబాబు, టీడీపీ నేతలు 15-08-2013 Thu 10:36 | టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద మృతి చెందడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సంఘటనా స్థలానికి బయల్దేరారు. ఆయన వెంట పలువురు పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.