: భాషా మృతి పట్ల నేతల సంతాపం
టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా దుర్మరణం పార్టీ నేతలను కలచివేసింది. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, హరికృష్ణ, నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్, కళా వెంకట్రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సంతాపం తెలిపారు.