: ఫయాజ్ ఆదేశం.. భత్కల్ విధ్వంసం


దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్ల విధ్వంస పథకాన్ని అమలు చేసింది యాసిన్ భత్కల్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది ఫయాజ్ ఖాజీ ఆదేశాల ప్రకారం యాసినే పేలుళ్లకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం భత్కల్ పాకిస్థాన్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

  • Loading...

More Telugu News