: మూడు రాష్ట్రాల్లో నక్సలైట్ల దాడికి ప్రణాళిక


జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, బీహార్ రాష్ట్రాలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. నక్సలైట్ల దాడి జరిగే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని ఈ మూడు రాష్ట్రాలను ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. నక్సల్స్ వ్యూహాలు మార్చుకుని దాడులకు సిద్ధంగా ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ విభాగం సూచించింది. దీంతో ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వారినెదుర్కొనేందుకు బలగాలను సిద్ధం చేశాయి.

  • Loading...

More Telugu News