: వాద్రా మేనేజ్ మెంట్ స్కూల్ తెరచి, చిదంబరానికి సీటివ్వండి: బీజేపీ


సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూ దందాపై బీజేపీ భిన్న రీతిలో మండిపడింది. బీజేపీ సభ్యుడు యశ్వంత్ సిన్హా దీనికి సంబంధించి లోక్ సభలో ఆసక్తికరంగా మాట్లాడారు. 'రాబర్ట్ వాద్రాది అద్భుతమైన మోడల్. రూపాయి పెట్టుబడి లేకుండా వందల కోట్లు పోగేశాడు. కనుక వాద్రా స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఆయనను గౌరవించండి' అంటూ అధికార కాంగ్రెస్ కు సలహా ఇచ్చారు.
  • Loading...

More Telugu News