: బాంబుదాడి బాధితులకు ఎక్స్ గ్రేషియా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
బాంబు దాడుల్లో గాయపడ్డ వారికి, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ దాడుల్లో మరణించిన వారికి, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి ఆరు లక్షలు, అలాగే తీవ్రంగా గాయపడ్డవారికి లక్ష రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.