: సీమాంధ్రలో ప్రజా రవాణాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు


సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టి సారించింది. జనజీవనం స్తంభించకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేందుకు సమ్మె కొనసాగినంత కాలం ప్రైవేటు వాహనాలకు నిబంధనలు సడలించింది. విద్యాసంస్థల బస్సులు, ప్రైవేటు బస్సులు, ఓమ్ని బస్సులను స్టేజి క్యారియర్లుగా నడుపుకునేందుకు అనుమతిచ్చింది. రోజుకు 100 రూపాయల చెల్లింపుతో ప్రైవేటు వాహనాలకు స్టేజి క్యారియర్లుగా అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News