: ప్రభుత్వ కొలువుల జాతర
రాజీవ్ విద్యా మిషన్ పరిధిలో విద్యా హక్కు చట్టం కింద ఉన్న 10 వేల 917 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ నోటిఫికేషన్ సందర్భంగా 8,839 ఎస్జీటీ, 149 గ్రేడ్ -2, 1929 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.