: బంగారం ధరపై దిగుమతి సుంకం ప్రభావం
బంగారం దిగుమతులపై సుంకం పెంపు ప్రభావం బంగారం ధరపై పడనుంది. దాంతో, పది గ్రాముల బంగారం ధర రూ.600 నుంచి వెయ్యి వరకు పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్తకులు చెబుతున్నారు. వచ్చే పండుగల సీజన్ వరకు బంగారం ధర అలాగే ఉంటుందని తెలిపారు.