: ఎస్పీ బాలసుబ్రమణ్యం పీఏ మృతి


సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రాణస్నేహితుడు, వ్యక్తిగత సహాయకుడు విఠల్ రావు (67) చెన్నైలో కన్నుమూశారు. ఈయన గత 40 ఏళ్ళుగా బాలుతోనే ప్రస్థానం కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News