: 16 నుంచి తెలంగాణలో శాంతి ర్యాలీలు: కోదండరాం


రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ పొలిటికల్ జేఏసీ మళ్లీ నిరసనను చేపట్టబోతోంది. ఈ మేరకు ఈ నెల 16 నుంచి తెలంగాణ ప్రాంతంలో శాంతి ర్యాలీలు చేపట్టనున్నట్లు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. 17 నుంచి ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నెలాఖరులోగా హైదరాబాదులో అన్ని సంఘాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న సీమాంధ్ర పాలకుల తీరుపై గవర్నరుకు ఫిర్యాదు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News