గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను సీమాంధ్ర మంత్రుల, ఎమ్మెల్యేల సతీమణులు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గవర్నర్ ను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఓ వినతి పత్రాన్ని అందించారు.