: పార్లమెంటు ఆవరణలో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ధర్నా


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ధర్నా చేస్తున్నారు. ప్లకార్టులు పట్టుకుని, న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, కనుమూరి బాపిరాజు, అనంత వెంకట్రామిరెడ్డి.. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పలువురు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News