: కొనసాగుతున్న జీజేఎమ్ ఆందోళన.. 14 మంది అరెస్టు


ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పశ్చిమ బెంగాల్లోని గూర్ఖాలాండ్ జిల్లాలో జనముక్తి మోర్చా కొనసాగిస్తున్న ఆందోళన తీవ్రతరమవుతోంది. నేడు ఈ ఆందోళనలో 14 మందికి పైగా అరెస్టయ్యారు. ఇప్పటివరకు జీజేఎమ్ కు సంబంధించిన ముఖ్య నేతలతో కలిపి 182 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, డిమాండ్లపై చర్చలు జరుపుతామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చిన జీజేఎమ్ నేతలు కేంద్రంతోనే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News