: మంత్రులను అడ్డుకున్న సచివాలయ ఉద్యోగులు


సమైక్యాంధ్రకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో ఆందోళన చేపట్టారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డిని ఉద్యోగులు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News