సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయం హెచ్ బ్లాకులోకి దూసుకెళ్ళారు. మంత్రులు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు.