: కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు టీఆర్ఎస్ నేతలు


టీఆర్ఎస్ కు టాటా చెప్పిన చంద్రశేఖర్, విజయరామారావులు కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు క్యాంపు ఆఫీసు వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో ఏర్పాటు తన కృషి ఫలితమేనని చెప్పారు.

  • Loading...

More Telugu News