: సమైక్యాంధ్ర కోసం తిరుపతిలో హోమం
సమైక్యాంధ్ర కోసం చిత్తూరు జిల్లా ప్రజలు విభిన్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తున్నా రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ జిల్లా కమిటీ 'విశ్వ బ్రాహ్మణ సంఘం' హోమం చేస్తుంది. మరోవైపు మహిళలు రంగురంగుల ముగ్గులు వేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.