: కొండ్రు మురళి, శత్రుచర్ల రాజీనామా


మంత్రి పదవులకు కొండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ వైఖరికి నిరసనగానే రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News