: కర్నూలులో కొనసాగుతున్న సమైక్య నిరసనలు


కర్నూలు జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం హీటెక్కింది. ఉద్యోగులు, విద్యార్థులు కదంతొక్కారు. న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు, వ్యాపారులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. కేసీఆర్, సోనియాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని రక్షించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News