: పేలుళ్ల సూత్రధారి యాసిన్ భత్కల్
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో యాసిన్ భత్కల్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా ఎన్ ఐఎ గుర్తించింది.
ఢిల్లీ, బెంగళూరు, పూనెలతో పాటు దేశ వ్యాప్తంగా జరిగిన పలు బాంబు దాడులతో యాసిన్ కు సంబంధం ఉందని తెలుస్తోంది. మహారాష్ట్రలో ఉంటూ హైదరాబాదులో పేలుడుకు యాసిన్ పథకం వేశాడని ఎన్ఐఎ గుర్తించింది. ప్రస్తుతం యాసిన్ భత్కల్ ఆచూకీ కోసం నిఘా విభాగం గాలిస్తోంది.