: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమారుడి పెళ్లి


ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, కనకరత్న దంపతుల కుమారుడు ఆదిత్యతో గుంటూరు జిల్లాకు చెందిన వెంకట సుబ్బారావు, పద్మలత దంపతుల కుమార్తె శ్రుతి కీర్తి పెళ్లి హైటెక్స్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో పూర్తి తెలుగు సంప్రదాయబద్దంగా, అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వివాహ మహోత్సవానికి పలువురు రాజకీయ, మీడియా, సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News