: ప్రారంభమైన బీజేపీ పదాధికారుల సమావేశం 11-08-2013 Sun 19:47 | హైదరాబాద్ లోని కత్రియా హోటల్ లో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.