: వర్క్ షాప్ లో ప్రమాదం నలుగురికి గాయాలు


మెదక్ జిల్లా కంది శివారులో ఐఐటీ భవన నిర్మాణం వద్ద ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో మెటల్ వాటర్ ట్యాంకర్ పేలి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో రాజేష్, బిష్ణు, రాఖేష్ త్రిపాఠీలకు శరీరం కాలిపోయింది. దీంతో వారు బాగా గాయాలపాలయ్యారు. కాగా సాహు పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News