: జనంతో కిక్కిరిసిన ఎల్ బీ స్టేడియం
ఎల్ బీ స్టేడియంలో జరుగుతున్న మోడీ సభకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఎల్ బీ స్టేడియం జనంతో నిండి పోవడంతో పోలీసులు గేట్లు మూసివేశారు. మోడీ ప్రసంగం వినేందుకు నిజాం కళాశాలలో ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. స్టేడియం వెలుపల ఉన్న అభిమానులు ,కార్యకర్తలు నిజం కళాశాల మైదానంలోకి వెళ్ళాలని నేతలు విజ్ఞప్తి చేశారు