: మోడీ దగ్గరకు క్యూ కట్టిన తెలుగు పరిశ్రమ


గుజరాత్ ముఖ్యమత్రి, బీజేపీ ప్రచార సారధి నరేంద్ర మోడీ దగ్గరకు తెలుగు సినీ పరిశ్రమ క్యూ కట్టింది. పార్క్ హయత్ హోటల్ లో మోడీతో నిర్మాత రాఘవేంద్రరావు, సుమన్, మురళీమోహన్, మోహన్ బాబు, జగపతిబాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, కీరవాణి, నటి గౌతమి తదితరులు ఈ మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాజకీయాలు, సినిమాలపై వీరు చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News