: 18 వ తేదీ వరకు భీమవరంలో విద్యాసంస్థలు బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 18 వ తేదీ వరకు విద్యాసంస్థల బంద్ కు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతునిస్తూ ఏపీఎన్జీవోలు పెన్ డౌన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ ఏకమైన సందర్భంగా విద్యార్ధి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.