: ఈ రోబో వైద్యం కూడా చేస్తుందట!


పెరుగుతున్న వైద్య విజ్ఞానంతో వైద్యం చేసేందుకు కూడా రోబోలను ఉపయోగించే స్థాయికి చేరుకుంటున్నాము. మన మెదడుకు కూడా చికిత్స చేసే విధంగా ఒక కొత్తరకం రోబోను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ రోబో చక్కగా మెదడుకు చికిత్స చేసేస్తుందట.

వండర్‌బిల్ట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు మనిషి మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు వీలుగా ఒక కొత్తరకం రోబోను తయారు చేశారు. ఈ రోబో తన చేతితో మెదడులో గడ్డకట్టిన రక్తపు గడ్డలను తక్కువ నష్టంతో తొలగిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. చాలా సన్నటి సూదులను వినియోగించే చేసే ఈ చికిత్సకు మంచి ఫలితాలు ఉంటాయని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News