: కారుతో సహా వ్యక్తి సజీవ దహనం
హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కేపీహెచ్ బీ లోని ప్రగతి నగర్ లో ఒక కారు దగ్థమైంది. అందులో ఒకరు సజీవ దహనమైనట్టు సమాచారం. అతనికి, కారుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.