: కుప్పకూలిన ఆయుధ రవాణా విమానం.. ఆయుధాలెవరివి?


నిండుగా ఆయుధాలను మోసుకువెళుతున్న కార్గో విమానం సోమాలియాలోని మొగదిషు విమానాశ్రయం వద్ద కుప్పకూలిపోయింది. ఇథియోపియా నుంచి ఆయుధాలతో వస్తున్న కార్గో విమానం మొగదిషు విమానాశ్రయంలో రన్ వేపై దిగుతుండగా కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ఆయుధాలు సోమాలియా సైన్యానికో, దక్షిణాఫ్రికాకు చేరవేసేందుకో తెలియదని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయుధ రవాణా విమానం కావడంతో పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News