: సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండి పడుతున్నారు. సీఎం తమకు మద్దతు పలకకుండా సమైక్యాంధ్ర ఉద్యమానికి జై కొడుతున్నారని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి తెలంగాణ విద్యార్థి నాయకులు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News