: తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం శిలాశాసనం: జైపాల్ రెడ్డి


తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం శిలాశాసనం అని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్లో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణలో భాగమేనని అన్నారు. నదీ జలాల పంపిణీని అంతర్రాష్ట్ర నదీ జలాల బోర్డు చూసుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యల విషయాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనలకు అక్కడి నేతలే కారణమని ఆరోపించారు.

  • Loading...

More Telugu News