: మీర్-ఆలం-ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రార్ధనలు


పవిత్ర రంజాన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాదు మీర్-ఆలం-ఈద్గాలో ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కొత్త బట్టలు ధరించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వీరి పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఒకటి ఇదే కావడంతో నెలరోజుల పాటు భక్తితో ఉపవాసం ఉంటారు. చివరిరోజున అంటే ఈద్ నాడు ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంచుకుంటారు.

  • Loading...

More Telugu News