: రేపే రంజాన్ పర్వదినం


ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ పర్వదినాన్ని రేపు జరుపుకోనున్నారు. మత పెద్దల ప్రకటనతో దేశ వ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకునేందుకు సన్నద్దమయ్యారు.

  • Loading...

More Telugu News