: రంజాన్ సందర్భంగా సీమాంధ్రలో బంద్ కు మినహాయింపు


ముస్లిం సోదరుల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా సీమాంధ్రలో రేపు బంద్ కు మినహాయింపు ఇస్తున్నట్టు సమైక్య ఉద్యమ ఐక్య కార్యచరణ సమితి నేతలు ప్రకటించారు.

  • Loading...

More Telugu News