: ప్రధాని, సోనియా స్పందించకపోవడం దారుణం: కిషన్ రెడ్డి


రాష్ట్ర పరిస్థితిపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ స్పందించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News