: చైనాలో కశ్యప్ సంచలనం


చైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ తనకన్నా మెరుగైన ర్యాంకర్ కు షాకిచ్చాడు. గ్వాంగ్జౌ వేదికగా నేడు జరిగిన ప్రీక్వార్టర్స్ పోరులో పదమూడో సీడ్ కశ్యప్ 21-13, 21-16తో ఆరో సీడ్ యూన్ హ్యూ (హాంకాంగ్) పై సంచలన విజయం నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News