: ఈ నెల 14న సమైక్యవాదుల 'సింహగర్జన' సభ
ఈ నెల 14న విశాఖపట్నంలో సమైక్యవాదుల 'సింహగర్జన' సభ జరగనుంది. దీని పోస్టర్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలకు ఈ సభ కనువిప్పు కలిగిస్తుందన్నారు. సభకు సీమాంధ్ర ప్రాంతం నుంచి లక్షాలాదిమంది తరలి వస్తారని తెలిపారు.