: కీచక అధ్యాపకుడు సస్పెండ్


జేఎన్ టీయూ విద్యార్ధినుల పోరాటం ఫలించింది. చాలా కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకుడు స్టాన్లీ సురేష్ ను సస్పెండ్ చేసినట్టు వీసీ పద్మావతి తెలిపారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News