: సీఎంకు రాజీనామా లేఖ ఇచ్చిన మంత్రి తోట


మంత్రి తోట నరసింహం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆయన సీఎం కిరణ్ ను కలిసి రాజీనామా లేఖను అందించారు. సమైక్యాంధ్రకు మద్దతుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News