: రెండో రోజూ పళ్లంరాజు ఇంటి ముట్టడి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని వరుసగా రెండోరోజు ఎపీఎన్జీవోలు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తక్షణం రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని డిమాండ్ చేస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీవోలు నినాదాలు చేశారు.