: లోక్ సభ సమావేశాల్లో పాల్గొన్న విజయశాంతి


మెదక్ ఎంపీ విజయశాంతి ఈరోజు లోక్ సభ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నెల 30న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెంటనే ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు రావడంతో టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. మరోవైపు, ఢిల్లీలో ఈ సాయంత్రం విజయశాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

  • Loading...

More Telugu News