: అడ్డంగా దొరికిపోయిన 'మైక్రోమ్యాక్స్' యజమానులు


దేశవాళీ మొబైల్ తయారీదారు మైక్రోమ్యాక్స్ యాజమాన్యం ముడుపుల కేసులో బుక్కయింది. ఢిల్లీలోని వజీర్ పూర్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణం అనుమతుల కోసం మైక్రోమ్యాక్స్ సహయజమానులైన రాజేశ్ అగర్వాల్, మనీశ్ తులి నగరపాలక సంస్థ అధికారులకు రూ.30 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తేలింది. దీంతో, పక్కా సమాచారం మేరకు మాటేసిన పోలీసులు ముడుపులు చేతులు మారుతుండగా మైక్రోమ్యాక్స్ సహయజమానులతో పాటు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News