: సీఎంతో రఘువీరా, డొక్కా భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు రఘువీరారెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశం, సమైక్యాంధ్ర ఉద్యమం, పలు విషయాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News