: రంగారెడ్డి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాంబు పెట్టామంటూ ఓ అగంతకుడు ఫోన్ చేసి చెప్పడం తాజాగా కలకలం సృష్టించింది. బాంబు పెట్టామని కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చిన వెం
కలెక్టర్ కార్యాలయంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేసి చివరికి బాంబు లేదని నిర్థారించుకున్నారు. దీంతో, ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఇది ఆకతాయిల పనేనని తేల్చారు. అయితే తనిఖీల సమయంలో కలెక్టరేట్ లో మెటల్ డిటెక్టర్లు పనిచేయకపోవడం గమనార్హం.