: రాజ్యసభను హోరెత్తించిన టీడీపీ ఎంపీలు.. సభ వాయిదా


తమ ప్రాంతానికి న్యాయం చేయాలంటూ టీడీపీ సీమాంధ్ర ఎంపీలు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. టీడీపీ నేతల ఆందోళన, నినాదాలు ఓవైపు, భారత జవాన్ల మరణంపై బీజేపీ విమర్శలదాడి మరోవైపు అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో, సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు రాజ్యసభ సమావేశమవనుంది.

  • Loading...

More Telugu News