: ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చాకే రాష్ట్ర విభజన ప్రక్రియ: లగడపాటి


సీమాంధ్రుల అభిప్రాయాలు తెలుసుకుని అధిష్ఠానానికి ఆంటోనీ కమిటీ నివేదిక అందించిన తర్వాతే, రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ రోజు ఆంటోనీ కమిటీపై అధికారిక ప్రకటన వెలువడవచ్చన్నారు. అంతకుముందు ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమైన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఈ మేరకు నిర్ణయించారని లగడపాటి తెలిపారు.

  • Loading...

More Telugu News