కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి రాజీనామా చేశారు. సమైక్యాంధ్ర కోసమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికి పంపినట్లు చెప్పారు.